Loading...

Monday, 7 September 2015

Gang rape on a girl in rajasthan

యువతిపై 24 గంటల పాటు 11మంది రేప్..

---------------------------------------------

17 ఏళ్ల  యువతిపై 24 గంటల పాటు 11 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... ఢిల్లీకి చెందిన ఓ యువతిని రాకీ అనే వ్యక్తి, ఆతని భార్య ఉద్యోగం పేరుతో ఆగస్టు 30న జైపూర్ తీసుకెళ్లారు. అనంతరం ఓ హోటల్‌కు తీసుకెళ్లి అక్కడ గదిలో ఉంచి వెళ్లిపోయారు. అక్కడే పదకొండు మంది ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన వారిలో హోటల్‌కు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. మరుసటి రోజు ఢిల్లీ చేరుకున్న యువతి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.


0 comments:

Post a Comment

Loading...