Loading...

Monday, 12 October 2015

Anushka‬ to Participate in ‪‎Bathukamma‬ festival celebrations | Gtv Telugu News


బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొననున్న అనుష్క , రుద్రమదేవి టీం 


Anushka‬ to participate in ‪#‎Bathukamma‬ festival celebrations, rudramadevi team to participate in bathukamma , anushkaతెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ఈ రోజు నుంచి మొదలు అవుతున్నాయి. ఈ వేడుకలను జాతీయ స్థాయి వేడుకగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సారి బతుకమ్మ వేడుకల్లో స్పెషల్ చోటు చేసుకోనున్నదట. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని జరిగే బతుకమ్మ వేడుకల్లో  హీరోయిన్ అనుష్క 9 రోజుల పాటు పాల్గొంతున్దంట. రుద్రమదేవి సినిమాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా జరిగే బతుకమ్మ వేడుకల్లో అనుష్క పాల్గొనాలని సీఎం కేసీఆర్  గుణశేఖర్ ని కోరగా.. ఈ ప్రతిపాదనకు అనుష్క కూడా అంగీకరించిందట. వినోదపు పన్ను మినహాయించినందుకు కృతజ్ఞతలు  తెలపడం మాత్రమే కాకుండా ఈ విధంగా రుద్రమదేవి చిత్ర యూనిట్ ఈ వేడుకల్లో పాల్గొంటే.... ప్రమోషన్ గా కూడా ఉపయోగ పడుతుందని చిత్ర యూనిట్ భావిస్తుందట. 

0 comments:

Post a Comment

Loading...