Loading...

Monday, 12 October 2015

Snehalatha reddy Behind the Gona Ganna Reddy role : Alluarjun

ఆ పాత్ర కోసం నా భార్య సహకారం మరచిపోలేనిది... !! : అల్లు అర్జున్

Snehalatha reddy Behind the Gona Ganna Reddy role : Alluarjun , Alluarjun rudramadevi, rudramadevi alluarjun role

ఇటివల రిలీజైన హిస్టారికల్ చిత్రం రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. ఈ పాత్రను పోషించిన అల్లు అర్జున్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక బన్ని తెలంగాణ యాసతో ప్రతి ఒక్కరి అభిమానాన్ని సంపాదించుకొన్నాడు. ఈ పాత్రకు వస్తున్న ప్రశంసలకు స్పందించిన అల్లు అర్జున్ .......... నిజానికి గోన గన్నారెడ్డి పాత్రకు ఇంతటి ప్రశంసలు వస్తున్నాయంటే కారణం... నా భార్య స్నేహ అని చెప్పాడు. తెలంగాణ ఆడపడుచు అయిన నా భార్య స్నేహలతా రెడ్డి ఈ పాత్రలో నేను బాగా నటించాలని చాలా సపోర్ట్ చేసింది. అంతేకాదు.. మా నాన్నగారు అల్లు అరవింద్ ఈ పాత్రకు మెగాస్టార్ తప్ప వేరెవరూ సరిపోరని నాతో అన్నారు. దీంతో నేను పెద్ద ఛాలెంజ్ గా తీసుకొని ఈ పాత్రలో నటించానని  చెప్పాడు. ఇంకా ఈ సినిమా షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ గారి తో  s/o సత్యమూర్తి చేస్తున్నాను. ఆ సమయంలో త్రివిక్రమ్ గారు చాలా సపోర్ట్ చేశారు అని బన్ని తన గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొన్నాడు.

0 comments:

Post a Comment

Loading...