Loading...

Monday, 2 November 2015

Madhu Priya got Married when she was minor 2 months ago

Madhu Priya got Married when she was minor two months ago

Telangana Folk Singer Madhu Priya got Married when she was minor two months ago

సింగర్ మధుప్రియకు ముందే పెళ్లయింది !!

సింగర్ మధుప్రియ పెళ్లి గురించి ఓ విషయం బయటకు వచ్చింది. ఆమె మైనర్‌గా వున్నప్పుడే శ్రీకాంత్‌ని గుడిలో  పెళ్లి చేసుకున్నట్లు శ్రీకాంత్ తల్లి తెలిపింది. 2 నెలల నుంచి పెళ్లి  విషయమై మధుప్రియ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసినా,  మెసేజ్‌లు చేసినా వాళ్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదని, ఈ నేపథ్యంలో గ్రాండ్‌గా పెళ్లి  చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. మధుప్రియ మేజర్ అయిన తర్వాత న్యాయపరంగా అందరి సమక్షంలో  పెళ్లి చేసుకున్నట్లు శ్రీకాంత్ తల్లి  చెప్పింది. 

0 comments:

Post a Comment

Loading...