Breaking News
Loading...

Police Firing on Chain Snatchers in Hyderbad

Share on Google Plus

చైన్‌స్నాచర్లపై యాంటీ స్నాచింగ్‌ టీం పోలీసుల కాల్పులు !!




హైదరాబాద్  లోని వనస్థలిపురంలో ఇద్దరు చైన్ స్నాచర్ల పైన యాంటీ చైన్ స్నాచింగ్ టీం ఈ రోజు  ఉదయం కాల్పులు జరిపింది.. అనురాధ అనే మహిళ ఒంటరిగా వెళుతుండగా ఆమె మెడలోంచి 11 తులాల చైన్ స్నాచర్లు ఎత్తుకెళ్లారు. బాధితురాలు అడ్డుకునేందుకు ప్రయత్నించి సఫలం కాలేదు. సమాచారం తెలుసుకున్న యాంటీ చైన్ స్నాచింగ్ టీం పోలీసులు.. 2 నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకుని చైన్ స్నాచర్ల ను పట్టుకునేందుకు వెంటపడ్డారు. 5 నిమిషాలపాటు చేజ్ చేసిన పోలీసులు.. కాల్పులు జరిపారు. అయినా , బ్లాక్ పల్సర్ బైక్ పై వచ్చిన ఆ చైన్ స్నాచర్లు తప్పించుకున్నారు. స్నాచింగ్ టీం వారి కోసం  విస్తృతంగా గాలింపు చేపట్టారు. అది జరుగుతుండగానే , అల్వాల్ ప్రాంతంలో మరో చైన్ స్నాచింగ్ జరిగింది.


Police Firing on Chain Snatchers  Watch Video Here

You Might Also Like

0 comments