Breaking News
Loading...

apple has released a battery case for iphone 6 | iPhone 6s Battery Case: Explained!

Share on Google Plus


Apple కంపెనీ iPhone-6, iPhone-6S ల బ్యాటరీలకు ఎక్కువ లైఫ్ టైమ్ ఇచ్చే బ్యాటరీ కేస్‌ను విడుదల చేసింది. కెనడా ప్రజలు onlineలో  ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. బ్యాటరీ కేస్ ధర ఇప్పుడు 129 $  ఉంది. బ్యాటరీ లైఫ్ టైమ్ విలువ14 నుంచి 25 గంటలు మాట్లాడవచ్చట. ఈ బ్యాటరీ ద్వారా ఇంటర్ నెట్ని  10 నుంచి 18 గంటలు వాడుకోవచ్చు. iPhone వినియోగదారుల నుంచి బ్యాటరీ బ్యాక్ ఆప్ బాగాలేదని ఫిర్యాదులు రావడంతో, దీంతో ఆపిల్ కంపెనీ  బ్యాటరీ కేస్ తయారు చేసింది.






apple has released a battery case  for iphone 6


You Might Also Like

0 comments