Loading...

Saturday, 23 January 2016

TRS GHMC Elections Manifesto 2016 - Gtv Telugu News

TRS GHMC Elections Manifesto 2016 - Gtv Telugu News TRS Manifesto for greater Elections, GHMC Elections TRS Manifesto 2016, TRS GHMC Election Manifesto Download, TRS GHMC Manifesto 2016

TRS GHMC Elections Manifesto 2016 Out

TRS GHMC Elections Manifesto 2016 - Gtv Telugu News TRS Manifesto for greater Elections, GHMC Elections TRS Manifesto 2016, TRS GHMC Election Manifesto Download, TRS GHMC Manifesto 2016

మన హైదరాబాద్ అందరికంటే ముందు, అభివృద్ధిలో ముందు అనే  నినాదంతో తెరాస 15 పేజీలతో కూడిన మేనిఫెస్టో ను విడుదల చేశారు. తెలంగాణ భవన్‌లో  ఐటి మంత్రి కేటీఆర్, ఎంపీ కేకే,  డీఎస్, ఇతర నేతలు పాల్గొన్నారు.
మేనిఫెస్టోలో .....

 • పోలీస్ వ్యవస్థ కోసం రూ. 685 కోట్లు.
 • మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత
 • సిటీలో లక్షకు పైగా సీసీ కెమెరాల ఏర్పాటు
 • రూ. 130 కోట్లతో 200 మార్కెట్లు
 • ఘట్‌కేసర్, శామీర్‌పేటతో ఈ ఏడాది చివరికి 158 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డు పూర్తిచేస్తాం.
 • దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి
 • ఉస్మాన్ సాగర్-హిమాయత్ సాగర్‌ల పునరుద్ధరణ
 • వాన నీటి సంరక్షణ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు
 • మూసీ సుందరీకరణ, పునరుద్ధరణకు ప్రాధాన్యత
 • మూసీనదిపై 42 కి.మీ 4 లైన్ల రోడ్
 • 3,500 కి.మీ డ్రైనేజీ వ్యవస్ధ
 • కట్ లేని నిరంతర విద్యుత్ సరఫరా
 • హైదరాబాద్ లో కొత్త ఆర్టీసీ బస్సుల కొనుగోలు
 • ఎంఎంటీఎస్ రెండోదశ పనులు
 • 50 శాతం సబ్సిడీపై మైనార్టీలకు వెయ్యి ఆటోలు
 •  మురికివాడల్లో  17 చోట్ల  డబుల్ బెడ్‌రూం  ఇండ్ల  పనులు ప్రారంభం
 •  రూ. 5 కే భోజన కేంద్రాలను 200కు పెంపు
 • రియల్ ఎస్టేట్ సంస్థలపై విధించే నాలా పన్ను ఎత్తివేత
 • రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సింగిల్ విండో అనుమతి
 • ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో సైక్లింగ్ ప్యాడ్స్
 • ఉద్యోగ కల్పన, నైపుణ్యాల అభివృద్ధి
 • కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యంతో ఈ-లైబ్రరీల ఏర్పాటుఉచిత వైఫై
 • ప్రభుత్వ విద్యార్థులకు డిజిటల్ తరగతులు
 • ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణకు కఠిన నిబంధనలు
 • అన్ని గ్రంథాలయాలు ఆధునీకరణ
 • ప్రభుత్వ బడుల విద్యార్థులకు సన్నబియ్యం నాణ్యత పెంపు

1 comments:

 1. TRS manifesto is good, but it needs sincere effort to implement it.

  ReplyDelete

Loading...