Loading...

Sunday, 28 February 2016

4 Places Never to Keep Your Mobile Phone

సెల్ ఫోన్ ని అక్కడ మాత్రం పెట్టకండి 

మనకు జీవితంలో ఒక అవయువంగా మారిన మొబైల్ ఫోన్ కు సంబంధించిన ఒక కీలకమైన విషయాన్ని చెబుతున్నారు నిఫుణులు. స్మార్ట్ ఫోన్లకు కీలకమైన బ్యాటరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని. దీనికోసం  4 విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మొబైల్ ఫోన్ ను పెట్టకూడని నాలుగు ప్రదేశాలు ఇవే !!
1. ఒకటి బ్యాక్ పాకెట్.
2. ఫ్రిజ్ లు. ఏసీలకు దగ్గరగా ఉండటం.
3. ఎండలో పెట్టటం.
4. వంటింల్లో స్టవ్. మైక్రోఒవెన్లకు దూరంగా ఉంచాలని నిఫుణులు చెబుతున్నారు.


0 comments:

Post a Comment

Loading...