Loading...

Friday, 26 February 2016

Actress Swetha reddy mother complaint against her Daughter



Watching....




పోలీస్ ‑స్టేషన్ కు  నటి స్వాతిరెడ్డి ప్రేమ పంచాయితీ!

నటి స్వాతిరెడ్డి, ఆమె తల్లి నాగేంద్రమ్మ బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. నాగేంద్రమ్మ తన కూతురు స్వాతి రెడ్డిని, శ్రీనివాస్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే స్వాతిరెడ్డి మాత్రం ఆస్తి కోసమే తన తల్లి ఇబ్బంది పెడుతోందంటూ ఫిర్యాదు చేసింది. ఆస్తి గురించి నటి స్వాతిరెడ్డి, ఆమె తల్లి నాగేంద్రమ్మ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరువురు ఒకరి పై ఒకరు  చేయిచేసుకున్నట్లు సమాచారం. పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి స్వాతి రెడ్డిని ఇంటికి పంపించారు. నాగేంద్రమ్మ పోలీసులు విచారిస్తున్నారు.

0 comments:

Post a Comment

Loading...