Loading...

Tuesday, 23 February 2016

Facebook Messenger now supports multiple login on a single device

FB Messenger now supports multiple logins


Facebook Messenger లో  కొత్త ఫీచర్‌ అందుబాటులో ఉంది.
Gmail లో ఉన్న మల్టీలాగిన్‌ సదుపాయం ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ యాప్‌లో కూడా అందుబాటులో ఉంది.
ఈ కొత్త ఫీచర్‌ ద్వారా వేర్వేరు ఖాతాల నుండి లాగిన్‌ అయి మెసేజ్‌లు పంపుకోవచ్చు.
ఫేస్బుక్ యూజర్లు ఇకపై మల్టిపుల్ అకౌంట్లను  వినుయోగించుకోవడానికి ఈ  ఫీచర్‌ ఉపయోగపడుతుంది. 

0 comments:

Post a Comment

Loading...