Loading...

Monday, 29 February 2016

Highlights Of Budget 2016-17



2016 – 20 17 బడ్జెట్ ముఖ్యాంశాలు:
  • గ్రామీణాభివృద్ధికి 87 వేల 765 కోట్లు కేటాయింపు
  • రుణాల మాఫీకి రూ.15 వేల కోట్లు
  • వ్యవసాయానికి రూ.35,984 కోట్లు
  • వ్యవసాయ రుణాలకు రూ.9 లక్షల కోట్లు
  • సాగునీటి రంగానికి రూ.20 వేల కోట్లు
  • లక్ష కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకం
  • 2020 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు
  • పశు సంపదకు రూ.850 కోట్లు
  • 18 వేల 542 గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు
  • గ్రామీణ ప్రాంతాలు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ
  • సాగునీటి ప్రాజెక్టులకు రూ.86 వేల 500 కోట్లు
  • అన్ని పథకాలకు ఆధార్ కార్డు అనుసంధానం
  • డిజిటల్ అక్షరాస్యత కోసం రెండు కార్యక్రమాలు
  • స్వచ్ఛభారత్ మిషన్‌కు రూ. 9 వేల కోట్లు
  • 2015లో అత్యధికంగా మోటారు వాహనాల ఉత్పత్తి
  • రహదారుల పథకానికి రూ.19 వేల కోట్లు
  • హైవేల కోసం రూ.55వేల కోట్లు

0 comments:

Post a Comment

Loading...