Loading...

Friday, 26 February 2016

Kajal Married Tollywood Big Hero !!

Kajal Marriage Date Fixed, Kajal Marriage With ?




Watching....



కాజల్ పెళ్లి వార్త... ఎవరితో అనుకుంటున్నారు..?

10 సంవత్సరాలుగా  తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఊపుఊపిన ఈ ముద్దు గుమ్మ కాజల్. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న కాజల్ పెళ్లాడిందనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. కానీ అది నిజమైన పెళ్లి కాదు... సర్దార్లో  పవన్ సరసన నటిస్తున్న ఈ అమ్మడుకి రామోజీ ఫిలింసిటీలో పెళ్లి సీన్ చిత్రీకరణ జరిగిందట. అక్కడ వేసిన ప్రత్యేక సెట్‌లో పవన్, కాజల్ పెళ్లి  జరిగే సీన్ చిత్రీకరించారట. సర్దార్‌ సినిమా కోసం పవర్ స్టార్, కాజల్ ల  మధ్య పెళ్లి సీన్ తెరకెక్కించారని సమాచారం. కాజల్ సర్దార్ మూవీ లో హీరోయిన్‌గా నటిస్తుంది. బాబీ దర్శకత్వంలో వస్తున్న  ఈ సినిమా  పై  పవర్ స్టార్  అభిమానులు భారీ అంచనాలే  పెట్టుకున్నారు. ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


0 comments:

Post a Comment

Loading...