Loading...

Tuesday, 23 February 2016

Sarainodu Audio Release Function at Vizag | Gtv Telugu News

sarainodu audio date fixed, sarainodu audio at vizag, sarainodu audio function details,alluarjun sarainodu audio chief guest chiranjeevi

Sarainodu Movie Audio Release Date fixed

sarainodu audio date fixed, sarainodu audio at vizag, sarainodu audio function details,alluarjun sarainodu audio chief guest chiranjeevi

అల్లు అర్జున్ రేసు గుర్రం, సన్నాఫ్ సత్య మూర్తి వంటి సూపర్ హిట్స్ సినిమాల తర్వాత హ్యాట్రిక్ మీద కన్నేసిన సరైనోడు. సొంత బ్యానర్ పై ఈ సినిమా భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు . ఇటీవలే రిలీజ్ అయిన  ఫస్ట్, టీజర్ అభిమానులను ఎంతగానో అలరించి సినిమా పై అంచనాలను పెంచేస్తున్నాయి.  అయితే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను  మార్చి నెల 3వ వారంలో వైజాగ్ లో  జరపనున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా మెగా స్టార్ చిరంజీవి హాజరు కానున్నట్లు ఫిల్మ్ నగర్  టాక్. కాగా ఈ సినిమాను బన్ని పుట్టిన రోజైన April 8న రిలీజ్ కానున్నదని ముందుగా చిత్ర యూనిట్ ప్రకటించినా ..!!  అదే రోజు మరో పవన్ సినిమా సర్ధార్ గబ్బర్ సింగ్ విడుదల కానున్నందున సరైనోడు సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. దీంతో సరైనోడు April 22 న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Sarainodu Teaser :-

0 comments:

Post a Comment

Loading...