Loading...

Saturday, 27 February 2016

Telangana TET- Teacher Eligibility Test Notification 2016


స్టేట్ గవర్నమెంట్ TET- Teacher Eligibility Test షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 29న రిలీజ్ కానుంది. మార్చి 1 నుంచి 15 వరకు  ఆన్ లైన్ లో దరకాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 9TET Exam ఉంటుంది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు Paper-I, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు Paper-II Exam ఉంటుంది. April  23TET ఫలితాలు విడుదల చేయనున్నారు.

0 comments:

Post a Comment

Loading...