Loading...

Monday, 14 March 2016

Bank Holidays



 నెలలో దేశ వ్యాప్తంగా బ్యాంకులు 4 రోజుల పాటు మూత పడనున్నాయి.
ఈ సందర్భంగా సెలవు దినాల్లో ప్రజలు, వ్యాపారస్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా బ్యాంకులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి.

ఈనెల 24Holi, 25 GoodFriday, 26 4th Saturday  (బ్యాంకింగ్‌ సంస్థలకు ప్రతి రెండవ,నాలుగో శనివారం సెలవులు), 27 ఆదివారం బ్యాంకులకు సెలవులు వచ్చాయి.

0 comments:

Post a Comment

Loading...