Loading...

Wednesday, 2 March 2016

Breaking News: Baahubali 2 Release Date Announced

Rajamouli's Baahubali 2 Release Date Announced, Rajamouli Press Meet,'Baahubali 2' release date announced,Baahubali 2 Movie Release Date 14th April 2017,Baahubali 2 Release Date Officially Announced

Baahubali 2 Official Release Date Announced  

Rajamouli's Baahubali 2 Release Date Announced, Rajamouli Press Meet,'Baahubali 2' release date announced,Baahubali 2 Movie Release Date 14th April 2017,Baahubali 2 Release Date Officially Announced

Baahubali 2 Release Date Confirmed As April 14, 2017

బాహుబలి సినిమా  ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.  అయితే దర్శకులు రాజమౌళి ప్రెస్టీజియస్ మూవీ బాహుబలి-2 విడుదల ఎప్పుడెప్పుడా అని అభిమానుల ఎదురుచూస్తున్నారు. బాహుబలి -2 చిత్ర యూనిట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది . బాహుబలి రెండ భాగం రిలీజ్ డేట్  ప్రకటించింది. ప్రస్తుతం బాహుబలి -2 శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ భారీ చిత్రం వచ్చే సంవత్సరం  April' 14న విడుదల కానుంది.  ఇంతకాలం వెయిట్ చేసిన అభిమానులకు  ఇదొక తీపి కబురే.  కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే  మరో సంవత్సరం  వరకు వేచి చూడాల్సిందే.



Rajamouli's Baahubali 2 Release Date Announced, Rajamouli Press Meet,'Baahubali 2' release date announced,Baahubali 2 Movie Release Date 14th April 2017,Baahubali 2 Release Date Officially Announced 

1 comments:

Loading...