Loading...

Thursday, 3 March 2016

"Kalyana Vaibhogame" Movie Censor Talk & Report | Gtv Telugu Film News

Nandini Reddy's Kalyana Vaibhogame Censor Talk | Gtv Telugu Film News, "Kalyana Vaibhogame" Movie Censor Report, "Kalyana Vaibhogame" Movie sensor rating

"Kalyana Vaibhogame" Movie Censor Talk & Report,


"Kalyana Vaibhogame" Censor Talk  



నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ''కళ్యాణ వైభోగమే'' చిత్రం విడుదలకు సిద్ధమైంది. దామోదర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ తరంలో పెళ్లి పై అపోహలు, అనుమానాలను తెరపై చూపించే ప్రయత్నం చేసింది దర్శకురాలు నందిని రెడ్డి. ఇక ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా ఈ చిత్రాన్ని అభినందించారని తెలుస్తోంది. కుటుంబ సమేతంగా అందరూ కలిసి చక్కగా చూడాల్సిన సినిమా అంటూ కితాబు కూడా ఇచ్చారట. మరి రేపు విడుదల కానున్న ఈ ''కళ్యాణ వైభోగమే'' చిత్రం సెన్సార్ వారికి నచ్చినట్లే సినీ ప్రేమికులకు కూడా నచ్చుతుందేమో వేచి చూడాలి.

0 comments:

Post a Comment

Loading...