అమ్మాయిలు పుష్పవతి ఎలా అవుతారో తెలుసా? (Pushpavathi) అమ్మాయిలు పెద్ద మనిషిఎలా అవుతారో తెలుసా?

0
7442
అమ్మాయిలు పుష్పవతి ఎలా అవుతారో తెలుసా
అమ్మాయిలు పుష్పవతి ఎలా అవుతారో తెలుసా

అమ్మాయిలు పుష్పవతి ఎలా అవుతారో తెలుసా? (Pushpavathi) అమ్మాయిలు పెద్ద మనిషిఎలా అవుతారో తెలుసా?

Loading...

పెళ్ల‌యిన ఆడవాళ్ళు పరాయి మగాన్ని ఎందుకు కోరుకుంటారో తెలుసా? Health Tips For Men’s

అమ్మాయిలు పుష్పవతి ఎలా అవుతారో తెలుసా?

యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు మొట్టమొదటిగా బహిష్టు లేదా ఋతుస్రావం అవడాన్ని  పుష్పవతి లేదా రజస్వల (Menarche) అవడము అంటారు. సాధారణముగా రజస్వల వయసు 9 నుంచి 12 సంవత్సరాలు. బహిస్టులు ప్రతినెలా 28 రోజులకు వస్తూ ఉంటాయి. ఇలా జరగడానికి ఈస్త్రోజన్, ప్రొజిస్ట్రోన్ అనే హార్మోనులు కారణం. ఇవి ఆడువారి హార్మోనులు, వీటివలనే అండాశయము నుండి అండము ప్రతినెలా విడుదల అవుతూ ఉంటుంది. బహిస్టులు 45 నండి 50 సంవత్సరముల వరకు అవుతూ ఉంటాయి. తరువాత ఆగిపోతాయి, దీన్నే మెనోపాజ్ అంటారు.

(Hastaprayogam) హస్త ప్రయోగం చేస్తుంటే….సెక్స్ స్పందనలు తగ్గిపోతాయా? Health Tips in Telugu

బహిస్ట రకములో ఏముంటుంది: ప్రతి నెల అండము విడుదల అయ్యే ముందు బిడ్డసంచిలో ఫలధీకరణం చెందిన అండము పెరుగుదలకు సరిపడు వాస్కులర్ బెడ్ గర్భకోశము లోపల పొరలో తయారవుతుంది. బహిష్ట ఫ్లో (రక్తము) మంచి, చెడు రక్తము, విచ్ఛిన్నము చెందిన (బిడ్డ చంచి) లోపల పొర. సుమారుగా 30 – 60 మిల్లిలీటర్లు ఉంటుంది. బహిష్ట ఫ్లో నార్మల్ గా 3 – 6 రోజులు ఉంటుంది.

గర్భం త్వరగా రావాలంటే ఎప్పుడు శృంగారంలో పాల్గొనాలి? How to Get Pregnancy Fast in Telugu

ఆలస్యంగా పుష్పవతి అవడము:-

కొందరయితే పదహారేళ్ళు వచ్చేవరకు రజస్వల కారు. ఇటువంటివారికి ‘ప్రైమరీ ఎమెనూరియా’ కారణముగా చెపుతారు. ఇటువంటివారికి ప్యూబర్టి లక్షణాలు … ప్యూబిక్ హెయిర్ గ్రోత్, స్తనాలు పెరుగుదల, ఉంటే ఆ అమ్మాయి శరీరము హార్మోనులకు ప్రతిస్పందిస్తున్నట్లే.

ఆడవారు ఆ సమయంలో (మెన్** సెస్) శృంగారంలో పాల్గొంటే ఏం జరుగుతుందో తెలుసా? Health Tips For Women’s

అమ్మాయిలు ఆలస్యంగా పుష్పవతి అవడానికి కారణాలు :- 

  • విపరీతమైన డైటింగు చేయడం
  • ఎడతెరిపిలేని వ్యాయామాలద్వారా బాగా బరువుతగ్గడము
  • పోషకాలు, పోషకాహారము అందకపోవడము
  • స్థూలకాయము
  • దీర్ఘకాళిక అనారోగ్యము
  • పుట్టుకనుంచే కనిపించే అసాధారణ జననేంద్రియ అవలక్షణాలు,
  • థైరాయిడ్ సమస్యలు
  • అండకోశ వ్యాధులు, మున్నగునవి.

ఏ వయస్సులో శృ0గార కోరికలు ఎక్కువగా ఉంటాయో తెలుసా ? Telugu Health Tips

వైద్యం

కారణాలు అనేకము కాబట్టి మంచి వైద్యురాలి దగ్గర పరీక్ష చేయించి సలహా పొందవలెను.

 శోభనం రాత్రి ఎలా వ్యవహరించాలో తెలుసా ? || Telugu Health Tips

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here