శృంగారంలో పాల్గొనేందుకు క‌రెక్ట్ టైం ఏదంటే…. Telugu Health and Beauty Tips

0
5

శృంగారంలో పాల్గొనేందుకు క‌రెక్ట్ టైం ఏదంటే…. Telugu Health and Beauty Tips

Loading...

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అధిక శాతం మంది జంట‌లు కేవ‌లం రాత్రి పూట మాత్ర‌మే శృంగారంలో పాల్గొంటారు. ఇక కొంద‌రు ప‌గ‌లు, కొంద‌రు ఉద‌యం… ఇలా జంట‌లు త‌మ ఇష్టాలు, అభిరుచుల‌కు అనుగుణంగా శృంగారంలో పాల్గొంటారు. అయితే నిజానికి సైన్స్‌, ఆయుర్వేదం చెబుతున్న ప్ర‌కారం అస‌లు జంట‌లు శృంగారంలో పాల్గొనేందుకు స‌రైన స‌మ‌యం ఏదో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుర్వేద ప్ర‌కార‌మైతే అర్ధ‌రాత్రికి ముందుగా శృంగారంలో పాల్గొంటే మంచిద‌ట‌. దాంతో శృంగారానికి, నిద్ర‌కు మంచి స‌మ‌యం ఉంటుంద‌ట‌. చంద్రుడు ఆకాశంలో ఉన్న పౌర్ణ‌మి స‌మ‌యాల్లో శృంగారంలో పాల్గొనాల‌ని ఆయుర్వేదం చెబుతున్న‌ది. ఇక‌ సైన్స్ ప్ర‌కార‌మైతే శృంగారంలో పాల్గొనేందుకు ఏ స‌మ‌యం అనువుగా ఉంటుందో ఈ వీడియో చూడండి

Couple Srungarm Best Time

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here